బ్యాంక్ ఆఫ్ బ‌రోడా లో ద‌ర‌ఖాస్తులు..


బ్యాంక్ ఆఫ్ బరోడా డిజిటల్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.



పవర్ రీడర్ న్యూస్: భార‌త ప్ర‌భుత్వరంగ బ్యాంకు అయిన BOB ఒప్పంద ప్రాతిప‌దిక‌న13 డిజిటల్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో డిజిట‌ల్ రిస్క్ స్పెష‌లిస్ట్‌, లీడ్‌, లీడ్ డిజిట్ సేల్స్‌, డిజిట‌ల్ అన‌లైటిక్స్ స్పెష‌లిస్ట్‌, ఇన్న‌వేష‌న్ & ఎమ‌ర్జింగ్ టెక్ స్పెష‌లిస్ట్, టెస్టింగ్ స్పెష‌లిస్ట్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 30 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https;//www.bankofbaroda.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 

ముఖ్య సమాచారం:


  • మొత్తం ఖాళీలు: 13

  • పోస్టులు: డిజిట‌ల్ రిస్క్ స్పెష‌లిస్ట్‌, లీడ్‌, లీడ్ డిజిట్ సేల్స్‌, డిజిట‌ల్ అన‌లైటిక్స్ స్పెష‌లిస్ట్‌, ఇన్న‌వేష‌న్ & ఎమ‌ర్జింగ్ టెక్ స్పెష‌లిస్ట్, టెస్టింగ్ స్పెష‌లిస్ట్ త‌దిత‌ర పోస్టులున్నాయి.

  • అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

  • వయసు: పోస్టులను బట్టి 27-45 ఏళ్ల మధ్య ఉండాలి.

  • ఎంపిక విధానం: టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • దరఖాస్తులు ప్రారంభం: నవంబర్‌ 9, 2020

  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: నవంబర్‌ 30, 2020.

  • వెబ్‌సైట్‌:https;//www.bankofbaroda.in/